(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 007

॥ శ్రీః ॥
6.7. అధ్యాయః 007
Mahabharata - Bhishma Parva - Chapter Topics
మేరోరుత్తరభాగస్థోత్తరకురువర్ణనం ॥ 1 ॥
తథా మేరోః పూర్వభాగస్థభద్రాశ్వఖండవర్ణనం ॥ 2 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 6-7-0x(3969)(38877)
మేరోరథోత్తరం పార్శ్వం పూర్వం చాచక్ష్వ సంజయ।
నిఖిలేన మహాబుద్ధే మాల్యవంతం చ పర్వతం ॥ 6-7-1(38878)
సంజయ ఉవాచ। 6-7-2x(3970)
దక్షిణేన తు నీలస్య మేరోః పార్శ్వే తథోత్తరే।
ఉత్తరాః కురవో రాజన్పుణ్యాః సిద్ధనిషేవితాః ॥ 6-7-2(38879)
తత్ర వృక్షా మధుఫలా నిత్యపుష్పఫలోపగాః।
పుష్పాణి చ సుగంధీని రసవంతి ఫలాని చ ॥ 6-7-3(38880)
సర్వకామఫలాస్తత్ర కేచిద్వృక్షా జనాధిప ।
అపరే క్షీరిణో నామ వృక్షాస్తత్ర నరాధిప ॥ 6-7-4(38881)
యే క్షరంతి సదా క్షీరం షడ్రసం చామృపోతమం ।
వస్త్రాణి చ ప్రసూయంతే ఫలేష్వాభరణాని చ ॥ 6-7-5(38882)
సర్వా మణిమయీ భూమిః సూక్ష్మకాంచనవాలుకా ।
సర్వర్తుసుఖసంస్పర్శా నిష్పంకా చ జనాధిప ।
పుష్కరిష్యః శుభాస్తత్ర సుఖస్పర్శా మనోరమాః ॥ 6-7-6(38883)
దేవలోకచ్యుతాః సర్వే జాయంతే తత్ర మానవాః।
శుక్లాభిజనసంయన్నాః సర్వే సుప్రియదర్శనాః॥ 6-7-7(38884)
మిథునాని చ జాయంతే స్త్రియశ్చాప్సరసోపమాః।
తేషాం తే క్షీరిణాం క్షీరం పిబంత్యమృతసన్నిభం ॥ 6-7-8(38885)
మిథునం జాయతే కాలే సమం తచ్చ ప్రవర్ధతే।
తుల్యరూగుణోపేతం సమవేషం తథైవ చ ॥ 6-7-9(38886)
ఏవమేవానురూపం చ చక్రవాకసమం విభో ।
నిరాపగామ తే లోకా నిత్యం ముదితమానసాః ॥ 6-7-10(38887)
దశవర్షసహస్రాణి శశవర్షశతాని చ ।
జీవంతి తే మహారాజ న చాన్యోన్యం జహత్యుత ॥ 6-7-11(38888)
భారుండా నామ శకునాస్తీక్ష్ణతుండా మహాబలాః ।
తాన్నిహేరంతీహ మృతాందరీషు ప్రక్షిపంతి చ ॥ 6-7-12(38889)
ఉత్తరాః కురవో రాజన్వ్యాఖ్యాతాస్తే సమాసతః।
మేరోః పార్శ్వమహం పూర్వం వక్ష్యాంయథ యథాతథం ॥ 6-7-13(38890)
తస్య మూర్ధాభిషేకస్తు భద్రాశ్వస్య విశాంపతే ।
భద్రసాలవనం యత్ర కాలాంరశ్చ మహాద్రుమః ॥ 6-7-14(38891)
కాలాంరస్తు మహారాజ నిత్యపుష్పఫలః శుభః ।
ద్రుమశ్చ యోజనోత్సేధః సిద్ధచారణసేవితః ॥ 6-7-15(38892)
తత్ర తే పురుషాః శ్వేతాస్తేజోయుక్తా మహాబలాః।
స్త్రియః కుముదవర్ణాశ్చ సుందర్యః ప్రియదర్శనాః ॥ 6-7-16(38893)
చంద్రప్రభాశ్చంద్రవర్ణాః పూర్వచంద్రనిభాననాః ।
చంద్రశీతలగాత్ర్యశ్చ నృత్తిగీతవిశారదాః ॥ 6-7-17(38894)
దశవర్షసహస్రాణి తత్రాయుర్భరతర్షభ ।
కాలాంరరసపీతాస్తే నిత్యం సంస్థితయౌవనాః ॥ 6-7-18(38895)
దక్షిణేన తు నీలస్య నిషధస్యోత్తరేణ తు।
సుదర్శనో నామ మహాంజంబూవృక్షః సనాతనః ॥ 6-7-19(38896)
సర్వకామఫలః పుణ్యః సిద్ధచారణసేవితః।
తస్య నాంనా సమాఖ్యాతో జంబూద్వీపః సనాతనః ॥ 6-7-20(38897)
యోజనానాం సహస్త్రం చ శతం చ భరతర్షభ ।
ఉత్సేధో వృక్షరాజస్య దివస్పృఙ్భనుజేశ్వర ॥ 6-7-21(38898)
అరత్నీనాం సహస్రం చ శతాని దశ పంచ చ ।
పరిణాహస్తు వృక్షస్య ఫలానాం రసభేదినాం ॥ 6-7-22(38899)
పతమానాని తాన్యుర్వీ కుర్వంతి విపులం స్వనం ।
ముంచంతి చ రసం రాజంస్తస్మిన్రజతసన్నిభం ॥ 6-7-23(38900)
తస్యా జంబాః ఫలరసో నదీ భూత్వా జనాధిప ।
మేరుం ప్రదక్షిణం కృత్వా సంప్రయాత్యుత్తరాన్కురూన్ ॥ 6-7-24(38901)
తత్ర తేషాం మనఃశాంతిర్న పిపాసా జనాధిప ।
తస్మిన్ఫలరసే పీతే న జరా బాధతే చ తాన్ ॥ 6-7-25(38902)
తత్ర జాంబూనదం నామ కనకం దేవభూషణం ।
ఇంద్రగోపకసంకాశం జాయతే భాస్వరం తు తత్ ॥ 6-7-26(38903)
తరుణాదిత్యవర్ణాశ్చ జాయంతే తత్ర మానవాః ।
తథా మాల్యవతః శ్రృంగే దృశ్యతే హవ్యవాట్ సదా ॥ 6-7-27(38904)
నాంనా సంవర్తకో నామ కాలాగ్నిర్భరతర్షభ ।
తథా మాల్యవతః శ్రృంగే పూర్వపూర్వానుగండికా ॥ 6-7-28(38905)
యోజనానాం సహస్రాణి పంచషణ్మాల్యవానథ ।
మహారజతసంకాశా జాయంతే తత్ర మానవాః ॥ 6-7-29(38906)
బ్రహ్మలోకచ్యుతాః సర్వే సర్వే సర్వేషు సాధవః ।
తపస్తప్యంతి తే తీవ్రం భవంతి హ్యూర్ధ్వరేతసః ।
రక్షణార్థం తు భూతానాం ప్రవిశ్యంతే దివాకరం ॥ 6-7-30(38907)
షష్టిస్తాని సహస్రాణి షష్టిరేవ శతాని చ।
అరుణస్యాగ్రతో యాంతి పరివార్య దివాకరం ॥ 6-7-31(38908)
షష్టిం వర్షసహస్రాణి షష్టిమేవ శతాని చ।
ఆదిత్యతాపతప్తాస్తే విశంతి శశిమండలం ॥ ॥ 6-7-32(38909)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి జంబూఖండవినిర్మాణపర్వణి సప్తమోఽధ్యాయాః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-7-3 మధుఫలాః స్వాదుఫలాః ॥
6-7-7 శుక్లాభిజనో విష్ణుభక్తజనస్తేన సంపమాస్తత్సంగినః ॥
6-7-10 చక్రవాకౌ సహచరౌ పక్షిదంపతీ ॥
6-7-14 మూర్ధాభిషేకో మూర్ధాభిషిక్తం। ముఖ్యమితి యావత్ ॥
6-7-28 గండికా క్షుద్రపర్వతః ॥
6-7-29 పంచషట్ పంచాధికాః షట్ ఏకాదశేత్యర్థః ।
మహారజతం కాంచనం తత్సంకాశాః ॥
6-7-30 బ్రహ్మలోకేతి। యే ఇతః కర్మణా బ్రహ్మలోకం గతాస్తే తతశ్చ్యుతాః సంతో మాల్యవతి పర్వతే జన్మ లబ్ధా భూతానాం రక్షణార్థం తపస్తప్త్వా దివాకరం ప్రవిశంతే తత్సమీపం ప్రాప్నువంతి ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.